కుప్పం: పుస్తకాలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్

79చూసినవారు
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని ఆర్. ఎస్ పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గురువారం పునఃప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేశారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ సెల్వరాజు, మున్సిపల్ టీడీపీ అధ్యక్షులు రాజ్ కుమార్ అన్నారు.

సంబంధిత పోస్ట్