పిఠాపురంకు బయలుదేరిన జనసైనికులు

75చూసినవారు
పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కుప్పం నియోజకవర్గం నుంచి జనసైనికులు బస్సులో గురువారం బయలుదేరారు. వారు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున జనసైనికులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు వేణు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్