రేపు కుప్పంలో పిజిఆర్ఎస్

931చూసినవారు
రేపు కుప్పంలో పిజిఆర్ఎస్
కుప్పం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశపు మందిరంలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించడం జరుగుతుందని కడ పిడి వికాస్ మర్మత్ ఆదివారం తెలిపారు. రేపు ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్