కుప్పం: ఘనంగా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి

68చూసినవారు
కుప్పం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తొలి మహిళ కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం మొల్లమాంబ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ రామాయణాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి మొల్లమాంబ అనువదించారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్