కుప్పం: కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కమిషనర్ కు వినతి

63చూసినవారు
కుప్పం: కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కమిషనర్ కు వినతి
కుప్పం మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాసరావును మున్సిపల్ వైస్ ఛైర్మన్ హఫీజ్, వైసీపీ కౌన్సిలర్లు గురువారం కలిశారు. నాలుగు నెలలు గడుస్తున్నా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయలేదని మున్సిపల్ వినతి పత్రం సమర్పించారు. సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్య క్రమంలో కౌన్సిలర్లు మోహన్ రామ్, విజయ్, గణపతి, సయ్యద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్