కుప్పం: గంగ జాతర పత్రికకు ప్రత్యేక పూజలు

61చూసినవారు
కుప్పం: గంగ జాతర పత్రికకు ప్రత్యేక పూజలు
కుప్పం పట్టణంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర ఆహ్వాన పత్రికకు సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మే 6వ తేదీ నుంచి 21వ తేదీ వరకు గంగమ్మ జాతర నిర్వహించనున్నారు. జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆలయ పాలకమండలి ఛైర్మన్ రవిచంద్రబాబు, పాలక మండలి సభ్యులు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ నేతలు అమ్మవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్