కుప్పం: శ్రీ ప్రసన్న అగ్ని మారెమ్మ బ్రహ్మోత్సవం ప్రారంభం

64చూసినవారు
కుప్పం: శ్రీ ప్రసన్న అగ్ని మారెమ్మ బ్రహ్మోత్సవం ప్రారంభం
కుప్పం మున్సిపల్ పరిధిలోని దళవాయి కొత్తపల్లి గ్రామంలో , బుధవారం ఉదయం శ్రీ ప్రసన్న అగ్ని మారమ్మ 45వ సంవత్సర బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మనీ, సోము కృష్ణ, చిట్టి, నంజుండప్ప, శివాజీ, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్