కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలో ఉన్న ద్రావిడ విశ్వవిద్యాలయానికి ఐఎస్ ఓ సర్వ లెన్స్ గుర్తింపు దృపత్రం వచ్చిందని పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ గణేష్ ఓ ప్రకటనలో గురువారం తెలిపారు. వీసీ ఆచార్య దొరస్వామి మాట్లాడుతూ. కేవీ క్యూ ఏ సంస్థ ద్రవిడ విశ్వవిద్యాలయంలో సర్వ లెన్స్ ఆడిట్ అనంతరం ఐఎస్ఓ గుర్తింపును అందించింది. విశ్వవిద్యాలయానికి ఐ ఎస్ ఓ ధ్రువపత్రం అందడం వల్ల సంతోషకరమన్నారు.