కుప్పం: విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ

56చూసినవారు
కుప్పం మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులోని జడ్పీ హై స్కూల్ లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ విద్యారంగానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వేలు, యూనిట్ ఇన్ ఛార్జ్ మణి, 12వ వార్డు ఇన్ ఛార్జ్ రవి, ఇర్ఫాన్, మతీన్, బసవ, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్