కుప్పం: నూతన సీఐని కలిసిన వ్యాపారులు

55చూసినవారు
కుప్పం: నూతన సీఐని కలిసిన వ్యాపారులు
కుప్పం పట్టణ నూతన సిఐగా బాధ్యతలు స్వీకరించిన శంకరయ్యకు పట్టణానికి చెందిన చిరు వ్యాపారులు సంఘం సభ్యులు  శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.  కుప్పం పట్టణానికి చెందిన చిరు వ్యాపారులు సంఘం అధ్యక్షులు మంజునాథ్ ఆధ్వర్యంలో నూతన సిఐను కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మతీన్ షేక్, సురేష్, కరీం, ప్రవీణ్, యారబ్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్