కుప్పం: మాజీ సీఎంకు నివాళి

56చూసినవారు
కుప్పం: మాజీ సీఎంకు నివాళి
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన మాజీ సీఎం విజయ్ రూపానికి కుప్పంలో బీజేపీ నేతలు శుక్రవారం నివాళులర్పించారు. ఘోర విమాన ప్రమాదంలో మాజీ సీఎంతో పాటు ప్రయాణికులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి తులసీ నాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్