కుప్పం: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం

58చూసినవారు
కుప్పం: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం
ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలోని అపోలో డయాలసిస్ సెంటర్ వారు బుధవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడ పీడీ వికాస్ మర్మత్ హాజరయ్యారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని శరీరంలో కిడ్నీ వ్యవస్థ చాల ముఖ్య మైనదని, దానిని కాపాడుకోవాలని సూచించారు. మధుమేహం, అధిక రక్తపోటు కిడ్నీ సమస్యలకు ముఖ్య కారణమని తెలిపారు.

సంబంధిత పోస్ట్