కుప్పం: 108 చోట్ల యోగాంధ్ర కార్యక్రమం

63చూసినవారు
కుప్పం మున్సిపల్ పరిధిలో యోగాంద్ర కార్యక్రమాన్ని 108 చోట్ల శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగ చేయడాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. నిత్యజీవితంలో యోగా భాగం కావాలని ఆయన తెలిపారు. యోగ గురువు గణేష్ ఆసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్