మల్లనూరు అంబేద్కర్ భవనానికి కాంపౌండ్ వాల్ శాంక్షన్ కావడంతో గురువారం పని కూటమి నాయకులు ప్రారంభించారు. పంచాయతీ పార్టీ అధ్యక్షులు రమేష్, యూనిట్ ఇన్‌చార్జ్ దాము, ఎమ్మార్పీఎస్ నాయకులు రాజ్ కుమార్, ప్రకాష్, బూత్ ఇన్‌చార్జ్ నాగు, దళిత నాయకులు అన్నాదరై, కలేసిల్వం, గణేష్, అజిత్, వెంకటేష్, టి సదమూరు ప్రకాష్, నవీన్, తదితర నాయకులు పాల్గొన్నారు.