కుప్పం కడా కార్యాలయంలో ఏప్రిల్ 14వ తేదీ సోమవారం జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంబేద్కర్ జయంతి రోజున ప్రభుత్వ సెలవు దినం కావడంతో కడ స్పెషల్ ఆఫీసర్ వికాస్ మర్మత్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేస్తున్నట్లు కడ ఎస్వో వికాస్ ఓ ప్రకటనలో తెలిపారు.