కుప్పంలో పర్యటించిన సుర్బానా జార్జ్ కన్సల్టెన్సీ ప్రతినిధులు

73చూసినవారు
కుప్పంలో పర్యటించిన సుర్బానా జార్జ్ కన్సల్టెన్సీ ప్రతినిధులు
మోడ్రన్ మునిసిపాలిటీలో భాగంగా కుప్పం మునిసిపాలిటీ అభివృద్ధికి సంబంధించి డీపీఆర్ను తయారు చేసేందుకు సింగపూర్ కు చెందిన సుర్బానా జార్జ్ కన్సల్టెన్సీ వారు గురువారం మున్సిపాలిటీలో పర్యటించారు. కుప్పం పట్టణంలోని హరిత రిసార్ట్, పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కడ పిడి వికాస్ మర్మత్, ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్