రాళ్ళబుదుగురులో సుపరిపాలన తొలి అడుగు

85చూసినవారు
శాంతిపురం మండలం రాళ్ళబుదుగురులో గురువారం రాత్రి కూటమి ప్రభుత్వం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసి నేటికీ సంవత్సరం కావడంతో గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు. భారీ కేక్ కటింగ్ మరియు బాణసంచార పేల్చుతూ. ఈ ఏడాది కాలంలో చంద్రబాబు రాష్ట్రానికి చేసిన కృషిని చాటి చెప్పారు. అనంతరం కేక్ కట్ చేసి గ్రామస్తులకు పంచారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్