6 మందిపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు

1079చూసినవారు
6 మందిపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు
రామకుప్పం మండలం రాజుపేట గ్రామంలో శనివారం రాత్రి మాజీ సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా పబ్లిక్ ప్రేస్ లో ఎలాంటి అనుమతులు లేకుండా వేడుకలు జరుపుకోవడంపై ఎంసీసీ టీం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన నారాయణతో పాటు 6 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివకుమార్ వెల్లడించారు. మండల పరిదిలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్