ఘనంగా బోయకొండ గంగమ్మ జాతర

61చూసినవారు
ఘనంగా బోయకొండ గంగమ్మ జాతర
అన్నమయ్య జిల్లా, మదనపల్లె నియోజకవర్గంలోని బాబు కాలనీలో వెలసిన బోయకొండ గంగమ్మ అమ్మవారి ఊరేగింపు సోమవారం మంగళ వాయిద్యాలతో బాలసంచ పేలుస్తూ ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పుష్ప అవతారంలో అమ్మవారి ఊరేగింపు లో పాల్గొని అమ్మవారి భక్తిని చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్