మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం

52చూసినవారు
మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఆదివారం ఆర్థరాత్రి అగ్నికి ఆహుతైంది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు కార్యాలయం మొత్తం వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయినా ఫలితం లేకుండాపోయింది. మంటలను గుర్తించిన వాచ్ మెన్ అధికారులకు సమాచారం అందించారు. రాత్రి రెండు గంటల సమయంలో మంటలు అదుపులోకి వచ్చాయి. రికార్డులు పూర్తిగా కాలిపోయినట్టు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్