చదువుతోనే ఉన్నత స్థానం: ఎమ్మెల్యే

69చూసినవారు
చదువుతోనే ఉన్నత స్థానం: ఎమ్మెల్యే
అందరినీ ఉన్నత శిఖరాలకు చేర్చేది చదువేనని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. మదనపల్లె పట్టణంలోని ఉర్దూ స్కూల్లో మంగళవారం పుస్తకాల పంపిణీ చేపట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, ఇతర సామాగ్రిని ప్రభుత్వం ఇస్తోందని. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు బాగా చదివి పాఠశాల, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్