నిమ్మనపల్లి మండల తహసిల్దార్ ఖాజాబీని జిల్లా కలెక్టర్ బదిలీ చేశారు. మదనపల్లిలో తహసీల్దారు గా పనిచేస్తూ ఉన్న ఖాజాబీ మంగళవారం నిమ్మనపల్లి తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించారు. నిమ్మనపల్లిలో తహసీల్దారుగా పనిచేసిన ధనుంజయులును మదనపల్లి తహసీల్దారుగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.