మదనపల్లి: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన బాధాకరం: ఎమ్మెల్యే

55చూసినవారు
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురై 240 మందికి పైగా మృతి చెందడం తనని దిగ్భ్రాంతికి గురి చేసిందని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాష పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ. టేక్ ఆఫ్ అయ్యే కొన్ని నిమిషాలకే విమానం ప్రమాదాన్ని గురికావడం అందులో ప్రయాణిస్తున్న 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ వాసులతో పాటు విద్యార్థులు మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్