మదనపల్లె: నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు

61చూసినవారు
మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్ నందు నియమ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారి పై చర్యలు తీసుకోవాలని స్థానిక సబ్ కలెక్టర్ ఏవోకి బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ మంగళవారం ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం పునీత్ మాట్లాడుతూ. ఇండస్ట్రియల్ ఎస్టేట్ నందు విరుద్ధంగా నిర్మిస్తున్న యాజమాన్యాలు పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. ఎస్టేట్ అన్యాక్రాంతానికి గురవుతాందని అన్నారు.

సంబంధిత పోస్ట్