మదనపల్లిలోని నవోదయ పాఠశాలలో శాసనసభ్యులు షాజహాన్ భాషా త్రాగునీటి సమస్యను పరిష్కరించారు. వారం క్రితం నవోదయ పాఠశాలలో అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి శాసనసభ్యులు హాజరు కావడంతో పాఠశాలలో త్రాగునీటి సమస్యను ప్రిన్సిపాల్ ఆయన దృష్టికి తీసుకెళ్లగా కొత్తగా బోరు మంజూరు చేయించారు. శుక్రవారం ఎమ్మెల్యే షాజహాన్ భాష మోటారు బిగించి శాశ్వతంగా త్రాగునీటి సమస్య తీర్చారు.