మదనపల్లె: ఓటర్ జాబితా తయారీపై దృష్టి పెట్టండి: సబ్ కలెక్టర్

84చూసినవారు
మదనపల్లె: ఓటర్ జాబితా తయారీపై దృష్టి పెట్టండి: సబ్ కలెక్టర్
ఓటర్ జాబితా తయారీపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నమయ్య జిల్లా మదనపల్లె వివిధ రాజకీయ పార్టీల నాయకులకు సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ సూచించారు. శనివారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఓటర్ల జాబితాలోని అభ్యంతరాలు, మార్పులు, కొత్త నమోదు దరఖాస్తులను పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ నిర్మల, ధనుంజయులు, అమర తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్