2వ ఏషియన్ షూటింగ్ బాల్ ఛాంపియన్ షిప్ లో యూసఫ్ గోల్డ్ మెడల్ సాధించాడు. మదనపల్లి కి చెందిన యూసఫ్ నేపాల్ లో సోమవారం పాకిస్తాన్, ఇండియా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో పాల్గొన్న యూసఫ్ గోల్డ్ మెడల్ సాధించాడని అన్నమయ్య జిల్లా క్రీడల అసోసియేషన్ అధ్యక్షులు రమణారెడ్డి తెలిపారు.