మదనపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు ఇంటర్ లో సత్తా చాటారు

56చూసినవారు
మదనపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు ఇంటర్ లో సత్తా చాటారు
మదనపల్లిలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో సత్తా చాటారు. మొదటి సంవత్సరం ఇంటర్ ఫలితాలలో 72 మందికి 72 మంది పాసయ్యారు. రెండవ సంవత్సరం 68 మందికి 64 మంది ఉత్తమ ఫలితాలతో 99 శాతం ఉత్తీర్ణత సాధించారని శనివారం ప్రిన్సిపల్ వసుంధర దేవి తెలిపారు. సీనియర్ బైపిసి లో 962 మార్కులతో వనజ, ఎంపీసీ లో 956 మార్కులతో రెడ్డి ప్రియ, హర్షిత రెండవ స్థానంలో నిలిచారని తెలిపారు.

సంబంధిత పోస్ట్