భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు 17 నుండి 26వ తేదీ వరకు తరగతులు విశ్వం విద్యాసంస్థల వద్ద నిర్వహించడం జరుగుతాయని తెలిపారు. ఈ శిక్షణ తరగతులు ప్రారంభానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి, పూర్వ ఎంపీ మధు అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పది రోజులు సామాజిక బాధ్యత విలువలు నేర్చుకోవాలన్నారు.