మదనపల్లె పట్టణ పరిధిలోని సీసమహల్ దగ్గర ఉంటున్న సురేశ్ భార్య అమరావతితో గొడవపడి ఆదివారం మనస్థాపానికి గురయ్యాడని, అనంతరం ఆత్మహత్యాయత్నం పాల్పడగా వెంటనే అక్కడున్న స్థానికులు బాధితున్ని స్థానిక మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు వెంటనే వైద్యం అందించడంతో కోలుకుంటున్నాడని తెలిపారు.