మదనపల్లి: ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్

54చూసినవారు
మదనపల్లి: ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్
ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష అన్నారు. శనివారం మదనపల్లెలోని కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక మంత్రిగా, భారత దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ దేశప్రజలకు ఎనలేని సేవలు అందించారని ఆయన కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్