జ్యోతిరావు ఫూలేకు నివాళులు అర్పించిన మదనపల్లె ఎమ్మెల్యే

71చూసినవారు
జ్యోతిరావు ఫూలేకు నివాళులు అర్పించిన మదనపల్లె ఎమ్మెల్యే
మదనపల్లె పట్టణం నీరుగట్టుపల్లిలో గురువారం జ్యోతిరావు ఫూలే 133వ వర్ధంతిని నిర్వహించారు. ఎమ్మెల్యే షాజహాన్ భాష ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ దేశంలోని ఎందరో సంఘ సంస్కర్తలు మహాత్మా జ్యోతిరావు, గోవిందరావు ఫూలే రోల్‌ మోడల్‌ అని అన్నారు. ఫూలే సంఘ సేవకుడు, ఆలోచనాపరుడు, సంఘ సంస్కర్త అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్