మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం విజయవాడ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మేఘస్వరూఫ్, ఎస్పీడీసీఎల్ డిఇ, ఎంపిడిఒ తాజ్ మాస్రూర్, మున్సిపల్ కమిషనర్ ప్రమీల పలువురు అధికారులు హాజరయ్యారు. విధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.