మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల వద్ద అర్జీలను స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి అర్జీలను పరిశీలించి మూడు రోజులలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా దర్బారులో వచ్చిన అర్జీలను అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు.