మదనపల్లి మండలం వలసపల్లి నవోదయ పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశానికి జనవరి 18న ఎంపిక పరీక్ష జరుగుతుందని శనివారం ప్రిన్సిపాల్ తెలిపారు. హాల్ టికెట్స్, అడ్మిన్ కార్డ్స్ వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. వివరాలకు హెల్ప్ డెస్క్ 89199 56395 నంబరు కు ఫోను చేయాలని ఆయన తెలిపారు.