మదనపల్లి: బెంగళూరు బస్టాండ్ నందు మున్సిపల్ అధికారులతో సమీక్ష

57చూసినవారు
మదనపల్లి: బెంగళూరు బస్టాండ్ నందు మున్సిపల్ అధికారులతో సమీక్ష
మదనపల్లి పట్టణం బెంగళూరు బస్టాండ్ కూడలి నందు శనివారం మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్ షాజహాన్ బాషా కలిసి కాలువల పై డ్రైనేజీ సిస్టం పై సమీక్షించిన్నారు. బస్ స్టాండ్ నందు చెత్త లేకుండా పరిశుభరంగా ఉంచాలని మున్సిపల్ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అందరూ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్