మదనపల్లె: ఘనంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు

9చూసినవారు
మదనపల్లె: ఘనంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఆదివారం మదనపల్లె మండలం రూరల్ నందు బీజేపీ రూరల్ అధ్యక్షుడు తరిగొండ వెంకటరమణారెడ్డి అన్నమయ్య జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు పులి నరేంద్ర కుమార్ రెడ్డి, ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశానికి ఒకే ప్రధాని ఉండాలని కాశ్మీర్ ను అంతర్భాగంగా గుర్తించి 370 ఆర్టికల్ రద్దుకు ముఖర్జీ ప్రయత్నించారని చెప్పారు.

సంబంధిత పోస్ట్