మదనపల్లె: గోహంతకులపై చర్యలు తీసుకోండి

76చూసినవారు
మదనపల్లె: గోహంతకులపై చర్యలు తీసుకోండి
మదనపల్లె పట్టణ పరిధిలో ఆదివారం బక్రీద్ సందర్భంగా కొన్ని గోవులను క్రూరంగా హత్య చేసిన వారిని అరెస్ట్ చేయాలని బీజేపీ, వీహెచ్పీ, గో సంరక్షణ నేతలు సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ కు మంగళవారం ఫిర్యాదు చేశారు. పీస్ కమిటీ పేరుతో హిందువులను కట్టడి చేసి ఓ మతానికి చెందిన వారిని వదిలేశారన్నారు. వెంటనే వారిని అరెస్టు చేయాలని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారని గో సంరక్షణ నేతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్