మదనపల్లి: రైతుల సంక్షేమానికిపెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం

71చూసినవారు
రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని టిడిపి పార్లమెంటరీ అధికార ప్రతినిధి వెంకటేష్ పేర్కొన్నారు. గురువారం నిమనపల్లి మండలం రాచవేటివారిపల్లెలో రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తనకాయలను స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కటమి శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్