మదనపల్లె: తిరంగా ర్యాలీ విజయకేతనం

52చూసినవారు
మదనపల్లెలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సంఘీభావంగా సీఎం చంద్రబాబు నాయుడు పిలుపుతో కూటమి నాయకులు తిరంగా ర్యాలీని శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నుండి టౌన్ బ్యాంక్ సర్కిల్ వరకు విజయవంతంగా తిరంగా ర్యాలీని నిర్వహించారు. పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ ద్వారా గుణపాఠం చెప్పిన భరతమాత ముద్దు బిడ్డలు, వీర సైనికుల విజయకేతనానికి సంఘీభావం తెలుపుతూ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్