ఎమ్మెల్యే షాజహాన్ బాషా కు వినతుల వెల్లువ

61చూసినవారు
ఎమ్మెల్యే షాజహాన్ బాషా కు వినతుల వెల్లువ
మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా కు వినతులు వెల్లువలా వస్తున్నాయి. ఎమ్మెల్యే రెండవరోజూ మంగళవారం వినతులు స్వీకరిస్తున్నట్లు తెలుసుకున్న ప్రజలు వందలమంది అర్జీలతో వచ్చి తమ బాధలు ఎమ్మెల్యేకి చెప్పుకున్నారు. తన నివాసంలో ప్రజల వద్ద ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించి, వారు చెప్పింది శ్రద్దగా విన్నారు. వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య లను మూడు రోజుల్లోగా పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

సంబంధిత పోస్ట్