పీలేరు: సోలార్ రూప్టాప్ పై అవగాహన

76చూసినవారు
పీలేరు మండలం ఎలక్ట్రికల్ ఈ ఈ కార్యాలయంలో ప్రజలకు సోలార్ రూప్టాప్ పై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. సూర్యఘర్ పథకాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారని, ఈ పథకం ద్వారా ఇంటి మీద సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయించి విద్యుత్ పొందవచ్చన్నారు. దీని ద్వారా విద్యుత్ ఆదా పొందవచ్చునని తెలిపారు. అర్హులైన వారు https: //pmsuryaghar. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్