మదనపల్లె డివిజన్ లో మంగళవారం ఉదయం 8: 30 గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 వరకు
నమోదైన వర్షపాతం వివరాలను డీవైఎస్ ఓ శేషయ్య వెల్లడించారు. మదనపల్లెలో 0.2 మి. మీ, ములకలచెరువు 11.4 మి. మీ, పెద్దతిప్పసముద్రం 1.0 మి. మీ, తంబళ్లపల్లె 24.2 మి. మీ, పెద్దమండ్యం 4.4 మి. మీ వర్షం కురిసినట్లు తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.