మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గా గురువారం యం. రవి. బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లి రీజినల్ మేనేజర్ ఆదేశాల మేరకు కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో విధులు నిర్వహిస్తున్న యం. రవిని రామసముద్రం సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గా నిర్ధారించారు.