ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

66చూసినవారు
ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
హనుమాన్ జయంతి సందర్భంగా మదనపల్లె పట్టణంలోని పలు ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇందులో భాగంగా శనివారం పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారు మామిడి పండ్లతో ప్రత్యేకంగా దర్శనం ఇస్తున్నారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. పలు ఆలయాలలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్