నిమ్మనపల్లి మండలం వైసీపీ కన్వీనర్ గా శ్రీనివాసుల రెడ్డి

64చూసినవారు
నిమ్మనపల్లి మండలం వైసీపీ కన్వీనర్ గా శ్రీనివాసుల రెడ్డి
నిమ్మనపల్లి మండలం వైసీపీ కన్వీనర్ గా కొమ్మేపల్లి శ్రీనివాసులరెడ్డిని నియమిస్తూ పార్టీ అధిష్టానం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాసులరెడ్డి మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్