మదనపల్లె మండలం సీటీఎంలో శనివారం స్పిన్నింగ్ మిల్లు కూల్చుతున్న క్రమంలో గోడ కూలి హిటాచి డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయిన విషయం తెలిసిందే. భవనం కూలిన దృశ్యాలు, గోడ కింద డ్రైవర్ నలిగి చనిపోయిన వాతావరణం కన్నీటిని తెప్పిస్తున్నాయి. మృతుడి వివరాలు ఇంకా తెలియ రాలేదు. తాలూక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.