రామసముద్రం మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం

63చూసినవారు
రామసముద్రం మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం
రామసముద్రం మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి దృష్టి సారించినట్లు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష తెలిపారు. మంగళవారం రామసముద్రం అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్లు, మోడల్ స్కూల్, ఇళ్లు మంజూరు చేశానన్నారు. మహిళలకు గుర్తింపు రావాలంటే అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. మహిళలు కుట్టు మిషన్ శిక్షణ పొందడానికి శిక్షకులను నియమించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్