లోక్ అదాలత్ లో 85 కేసులు పరిష్కారం

77చూసినవారు
లోక్ అదాలత్ లో 85 కేసులు పరిష్కారం
పుత్తూరు కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో 85 కేసులు పరిష్కారం పరిష్కరించి రూ 1, 30, 55, 920 రికవరీ చేసినట్లు సీనియర్ సివిల్ జడ్జ్ రాఘవేంద్ర తెలిపారు.ఇందులో 27 సివిల్ 54 క్రిమినల్ ప్రిలిట్ కేసులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన జూనియర్ సివిల్ జడ్జ్ జానకి, అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ గోపాలకృష్ణ, న్యాయవాదులు శేషాచలం, నదియా , భాస్కరరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్