చిత్తూరు: కళాజ్యోతి జాతీయ పురస్కారం పొందిన డాక్టర్ యువశ్రీ

54చూసినవారు
చిత్తూరు: కళాజ్యోతి జాతీయ పురస్కారం పొందిన డాక్టర్ యువశ్రీ
చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన ‘తెలుగుతేజాలకు కళాభిషేకం’ కార్యక్రమంలో డా. దొమ్మరాజు యువశ్రీకి ‘కళాజ్యోతి’ జాతీయ పురస్కారం లభించింది. తిరుపతి మహిళా విశ్వావిద్యాలయం తెలుగు విభాగం విద్యారంగంలో వీరు చేసిన సేవలకు గాను ఈ గౌరవం దక్కింది. ప్రముఖ నటుడు డా. రాజేంద్ర ప్రసాద్, గీత రచయిత డా. సుద్దాల అశోక్ తేజ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్